జర్నలిస్టుల మధ్య క్రికెట్ వార్ షురూ.. వీడియో
నెక్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 4న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సందడిగా జరిగింది. బీసీసీఐ సభ్యులు వి. చాముండేశ్వర్ నాథ్, నెక్ బిజినెస్ ఏజీఎం సంజీవ్ చింతావర్ హాజరయ్యారు. ఉత్తమ ఆటగాళ్లకు MLR మోటార్స్ నుండి లక్షా పాతిక వేల విలువైన ఈవీ స్కూటర్ బహుమతిగా ప్రకటించారు. డిసెంబర్ 7 నుండి టోర్నమెంట్ జరగనుంది.
నెక్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (JPL) సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్‌లో అత్యంత సందడిగా జరిగింది. TV9 అందించిన సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వి. చాముండేశ్వర్ నాథ్, నెక్ బిజినెస్ ఏజీఎం సంజీవ్ చింతావర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, JPL ట్రోఫీని ఆవిష్కరించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో
వైరల్ వీడియోలు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
