కరోనా వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్‌ వాయిదా.. సైనా, శ్రీకాంత్‌కు షాక్‌…!! ( వీడియో )

మలేసియాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించింది.

  • Publish Date - 2:53 pm, Sat, 8 May 21