క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు.. ముస్తాబవుతున్న భాగ్యనగరం.

క్రికెట్ ఫ్యాన్స్‌కు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను స్వదేశంలో ఎలాగైనా నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ..

  • Anil kumar poka
  • Publish Date - 10:42 am, Mon, 5 April 21