Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపికబురు చెప్పిన థమన్ వీడియో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోసారి గాయకుడిగా మారబోతున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో స్వయంగా పాట పాడి అలరించిన పవన్ మరోసారి పాట పాడేందుకు సిద్ధమయ్యారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో...

|

Updated on: Apr 05, 2021 | 8:23 AM

Follow us