బతికుండగానే .. 50 గంట‌ల పాటు శవపేటికలో స‌జీవ స‌మాధి..!! వైరల్ అవుతున్న వీడియో..

మిస్టర్‌ బీస్ట్‌.. అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్.‌ భయాన్ని సైతం జయించాలనే తాపత్రయం కలవాడు. ప్రమాదాలతో పరాచికాలు ఆడుతుంటాడు. దీన్ని వీడియోలు తీసి తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. ఫాలోవర్లను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఏదైనా చేస్తుంటాడు.

Phani CH

|

Apr 04, 2021 | 6:02 PM

 

మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Crow Swachh Bharat: కాకి స్వచ్ఛ్‌ భారత్‌… నెటిజన్లు ఫిదా.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో

Vakeel Saab Pre Release: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu