Crow Swachh Bharat: కాకి స్వచ్ఛ్ భారత్… నెటిజన్లు ఫిదా.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో
Crow Swachh Bharat: ఓ కుండలో అడుగున ఉన్న నీటిని గులకరాళ్ల సాయంతో పైకి తీసుకొచ్చిన కాకి ఎంత తెలివైన జీవో మనం చాలా చిన్నపుడే తెలుసుకున్నాం. తాజాగా సామాజిక బాధ్యతను మరిచి ప్రవర్తించే మానవ జాతి సిగ్గు పడేలా చేసిందో కాకి. తాను సామాజిక జీవినని మరోసారి నిరూపించుకుని అందర్నీ ఫిదా చేస్తోంది.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: పేటీఎం ఇస్తున్న అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.9కే గ్యాస్ సిలిండర్..!! ఎలాగంటే… ( వీడియో )
Vakeel Saab: పవన్ కళ్యాణ్ తో నటించటం ఇబ్బంది అని తన అనుభవాలను షేర్ చేసుకున్న అంజలి.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos