పేటీఎం ఇస్తున్న అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.9కే గ్యాస్ సిలిండర్..!! ఎలాగంటే… ( వీడియో )
విపరీతంగా ధర పెరిగిపోవడంతో సామాన్యుడికి భారంగా మారుతోంది. ప్రతి రోజు వాడుకునే ఈ గ్యాస్ సిలిండర్‌ను ఎంత ధర పెరిగినా కొనితీరాల్సిందే. పెరిగిన ధరలతో గ్యాస్‌ను బుక్ చేసుకోవాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇబ్బందులు పడుతుండగా, ఈ గ్యాస్ ధరలు మరిన్ని చుక్కలు చూపిస్తున్నాయి.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Vakeel Saab: పవన్ కళ్యాణ్ తో నటించటం ఇబ్బంది అని తన అనుభవాలను షేర్ చేసుకున్న అంజలి.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos