MS Dhoni: ఇదేం సరదా..! నిద్రపోతున్న ధోనీ సీక్రెట్ వీడియో లీక్.. ఫైర్ అవుతున్న ఫాన్స్.!
తన భార్య సాక్షితో కలిసి ఇటీవల ధోనీ ఓ విమానంలో ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో కునుకుతీశాడు. అంతే ఈ సమయంలో అక్కడే ఉన్న ఎయిర్ హోస్టెస్ అత్యుత్సాహం ప్రదర్శించింది. ధోనీ నిద్రపోతున్న వీడియోను సీక్రెట్‌గా రికార్డు చేసింది. పైగా వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధోనీ ఇక్కడే ఉన్నారో చూడండంటూ రాసుకొచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది అభిమానులు మిస్టర్ కూల్ సొంతం. అతడు కనినిస్తే చాలు.. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు ఫ్యాన్స్. తమ అభిమాన ఆటగాడితో ఫొటో దిగేందుకు కొందరు పరిధి దాటి ప్రవర్తిస్తుంటారు. తాజా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య సాక్షితో కలిసి ఇటీవల ధోనీ ఓ విమానంలో ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో కునుకుతీశాడు. అంతే ఈ సమయంలో అక్కడే ఉన్న ఎయిర్ హోస్టెస్ అత్యుత్సాహం ప్రదర్శించింది. ధోనీ నిద్రపోతున్న వీడియోను సీక్రెట్‌గా రికార్డు చేసింది. పైగా వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధోనీ ఇక్కడే ఉన్నారో చూడండంటూ రాసుకొచ్చింది. ఆ వీడియోలో ధోనీ నిద్రపోతుండగా.. పక్కనే సాక్షి కూర్చున్నారు. ముందు వైపున సిబ్బంది ఉండే క్యాబిన్ వద్ద ఎయిర్ హోస్టెస్ నవ్వుతూ నిలుచుని ఉంది. దీంతో అభిమాన క్రికెటర్‌తో ఫొటో దిగాలనుకోవడం మంచిదే.. కానీ, అవతలి వ్యక్తి ప్రైవసీ కూడా ముఖ్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

