Warangal: వరంగల్‌ వాసులను ఆకర్షిస్తోన్న బీచ్‌బాల్‌ కోర్ట్… సముద్రం లేకపోయినా ఇలా… ( వీడియో )

Warangal: మగవారితో సమానంగా యువతులు కూడా బీచ్ బాల్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వరంగల్‌ నగరానికి సముద్రం లేదన్న వెలితి లేకుండా పోయింది. స్థానికులు భద్రకాళి సరస్సు తీరాన వాలీ బాల్‌ కోర్టులు ఏర్పాటు చేశారు

  • Phani CH
  • Publish Date - 10:38 am, Mon, 12 April 21