YS Jagan: వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తిరుపతి ఎంపీ బైపోల్‌ ప్రచార పర్యటన రద్దు… ( వీడియో )

రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఈ మేరకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లకు మీ జగన్‌ రాస్తున్న లేఖంటూ ప్రారంభించిన ముఖ్యమంత్రి…

  • Phani CH
  • Publish Date - 8:16 pm, Sun, 11 April 21