Yogi Babu – MS Dhoni: నన్ను సీఎస్‌కే జట్టులో చేర్చుకుంటారా ధోనీని అడిగిన స్టార్ కమెడియన్..
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భార్య సాక్షితో కలిసి ‘ఎల్ జీఎం’ అనే తమిళ సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగింది.
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భార్య సాక్షితో కలిసి ‘ఎల్ జీఎం’ అనే తమిళ సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫంక్షన్ లో ఎల్ జీఎం సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు యోగి బాబు మాట్లాడుతూ.. చెన్నై సీఎస్ కే జట్టులోకి తనను తీసుకోవాలని ధోనిని అడిగారు. దీనికి ధోనీ ఇచ్చిన జవాబు ఫంక్షన్ లో నవ్వులు పూయించింది.
యోగి బాబుకు జవాబిస్తూ.. అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడంతో సీఎస్ కే జట్టులో ఖాళీ ఉందని, ఆ ప్లేస్ లో తప్పకుండా నిన్నే తీసుకుంటామని ధోని చమత్కరించాడు. ఈ విషయంపై సీఎస్ కే మేనేజ్ మెంట్ తో మాట్లాడతాన చెప్పాడు. అయితే మీరు నిలకడగా ఆడాల్సి ఉంటుంది.. ఎందుకంటే మీరు సినిమాలతో బిజీగా ఉంటారు కదా.. నేను మీకు మందు చెబుతున్నాను మా వాళ్లు మిమ్మల్నే టార్గెట్ చేస్తారు. మిమ్మల్ని గాయపరచాలని మాత్రమే బౌలింగ్ వేస్తారు..జాగ్రత్త అంటూ నవ్వులు పూయించారు ధోనీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

