Sacrificed Girlfriend: క్రికెట్‌ కోసం ప్రియురాలిని త్యాగం చేసిన యువకుడు.! నెట్టింట వైరల్ గా మారిన పోస్టర్..

|

Jul 11, 2022 | 9:47 PM

ప్రపంచంలో అత్యంత ఇష్టమైన క్రీడలలో ఒకటిగా క్రికెట్ పేరుగాంచింది. సౌతాంప్టన్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి T20 ఇంటర్నేషనల్ సమయంలో, ఓ యువకుడు...


ప్రపంచంలో అత్యంత ఇష్టమైన క్రీడలలో ఒకటిగా క్రికెట్ పేరుగాంచింది. సౌతాంప్టన్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి T20 ఇంటర్నేషనల్ సమయంలో, ఓ యువకుడు స్టేడియంలో ఓ పోస్టర్ పట్టుకుని కనిపించాడు. ప్లకార్డుపై రాసి ఉన్న దాన్ని చూసిన నెటిజన్లు, తమ కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.ఆ యువకుడి చేతిలో ఉన్న ప్లకార్డుపై- నా ప్రియురాలు నేను కావాలా? లేదా క్రికెట్ కావాలా? అని అడిగింది. కానీ, నేను క్రికెట్‌ను ఎంచుకుని ఇక్కడ ఉన్నాను అంటూ రాసి ఉంది. క్రికెట్ కోసం ప్రియురాలిని పక్కన పెట్టి లైవ్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి చేరుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?