AP News: స్కూల్‌లోకి వచ్చిన అనుకోని అతిధి.. చూడగానే దెబ్బకు విద్యార్ధులు పరార్
అది కర్నూలు జిల్లా. కోడుమూరులోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్. అప్పుడే తెల్లవారుతోంది. ఈలోగా స్కూల్‌లో ఒక్కసారిగా అలజడి.. వింత శబ్దాలు, అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.
అది కర్నూలు జిల్లా. కోడుమూరులోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్. అప్పుడే తెల్లవారుతోంది. ఈలోగా స్కూల్‌లో ఒక్కసారిగా అలజడి.. వింత శబ్దాలు, అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఏంటా అని చూడగా.. నాగుపాము హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా కోడుమూరు జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్‌లో పాము హల్చల్ చేసింది. తెల్లవారుజామున హైస్కూల్‌లోకి పాము రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

