Samatha Kumbh 2024: అంగరంగవైభవంగా సూర్యప్రభవాహన సేవ..
సమతామూర్తిగా భగవద్ రామానుజస్వామి అవతరించి రెండేళ్లు. ఈ సందర్భంగా సమతా కుంభ్ 2024 రెండో వార్షికోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పది రోజులు సకల జనుల జాతర. మార్చి ఒకటి వరకు వేడుకలు జరుగుతాయి. తొలిరోజు భగవద్రామానుజ ఆర్ధ్రాభిషేకం ,అంకురారోపణ నిర్వహించారు.. భీష్మ ఏకాదశి సందర్భంగా విరాట్ విష్ణు సహస్ర పారాయణం చేశారు. రెండోరోజు సూర్యప్రభవాహన సేవ అంగరంగవైభవంగా కొనసాగుతోంది.
సమతామూర్తిగా భగవద్ రామానుజస్వామి అవతరించి రెండేళ్లు. ఈ సందర్భంగా సమతా కుంభ్ 2024 రెండో వార్షికోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పది రోజులు సకల జనుల జాతర. మార్చి ఒకటి వరకు వేడుకలు జరుగుతాయి. తొలిరోజు భగవద్రామానుజ ఆర్ధ్రాభిషేకం ,అంకురారోపణ నిర్వహించారు.. భీష్మ ఏకాదశి సందర్భంగా విరాట్ విష్ణు సహస్ర పారాయణం చేశారు. రెండోరోజు సూర్యప్రభవాహన సేవ అంగరంగవైభవంగా కొనసాగుతోంది. లైవ్ లో వీక్షించండి.. బుధవారం ఉదయం 7.00 నుంచి 8.00 వరకు దివ్యసాకేతం నుంచి సమతాస్ఫూర్తి కేంద్రం వరకు సాకేత రామచంద్ర ప్రభువుకు సూర్యప్రభ వాహన సేవ ఉంటుంది. ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం. తర్వాత ఎనిమిదిన్నరకు అగ్నిప్రతిష్ట. జరగనుంది.. సాయంత్రం ఆరు నుంచి 8.30వరకు శేష వాహన సేవ కొనసాగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోస్ట్ మాస్టర్ అదృశ్యం.. డబ్బును జమ చేసిన ఖాతాదారులకు షాక్
క్లాస్ రూమ్‌లో పిల్లల ఆటవిడుపు.. శంకరా అంటూ బుడ్డోళ్లు అదరగొట్టారుగా
బియ్యంనుంచే నేరుగా మాంసాహారం !! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
Upasana Konidela: అత్తగారితో కలిసి ఉపాసన కొత్త బిజినెస్.. వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు
వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి