Weather Update: సంక్రాంతి వేళ వర్ష సూచన ఆ జిల్లాలకు ఐఎండీ అలర్ట్

Updated on: Jan 12, 2026 | 3:45 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు సంక్రాంతి వేళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో చలి తీవ్రత కాస్త తగ్గి, కొన్ని జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేశారు. అల్లూరి ఏజెన్సీలో చలి, పొగమంచు కొనసాగుతున్నాయి. సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినా, అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Andhra Pradesh: పందెం రాయుళ్లకు షాక్ !! కలెక్టర్లు,ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు

Gold Price Today: మండిపోతున్న బంగారం.. రూ.3 లక్షలకు చేరువలో వెండి

Maruthi: అలా అనకండి డార్లింగ్స్‌..మరో సారి చూడండి.. నచ్చుతుంది

తమిళ పొంగల్‌కు ఏం జరుగుతుంది.. అన్నీ అనుమానాస్పదమే

నెక్స్ట్ రూ. 1000 కోట్లు ఎవరిది..? రేసులో ఉన్నదెవరు..?