Samsung Galaxy Video: అదిరిపోయే ఫీచర్లతో కొత్త డివైజ్‌లను విడుదల చేయనున్న సామ్‌సంగ్‌..(వీడియో).

ఎలక్ట్రానిక్‌ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది సామ్‌సంగ్‌ కంపెనీ. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రాకిన్‌ వస్తువుల రంగంలో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా...

|

Updated on: Jul 19, 2021 | 10:04 PM

Follow us