సీరియల్ కిల్లర్ కు మరణశిక్ష.. హాలీవుడ్ నటి సహా మరో మహిళను చంపిన వ్యక్తి :Michael Gargiulo Video.
హలీవుడ్ నటి ఆష్లే ఎల్లరిన్ తో పాటు మరో మహిళను హత్య చేసిన కేసుల్లో హాలీవుడ్ రిప్పర్ గా పేరుగాంచిన మైఖేల్ గార్గిలోకి లాస్ ఏంజెలెస్ కోర్టు మరణశిక్షను విధించింది. ఆష్లేను 20 ఏళ్ల క్రితం 2001లో మైఖేల్ హత్య చేశాడు. 22 ఏళ్ల ఆష్లేను ఆమె నివాసంలోనే దారుణంగా పొడిచి హతమార్చాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : రాకెట్ తయారీలో కీలకంగా మారిన సంజల్.. బ్లూ ఆరిజన్లో స్పీడ్ పెంచిన తెలుగు వనిత..:Sanjal Gavande Video.
థర్డ్ వేవ్ షురూ ? ఆందోళన కలిగిస్తున్న మళ్ళి పెరుగుతున్న కేసులు..:Corona Third Wave Live Video.
ఇదేం సాహసం రా బాబు.. ఎత్తైన వంతెన నుంచి ఎలా దూకేశాడో..!వైరల్ అవుతున్న వీడియో.:Man Jumping Video.
Published on: Jul 19, 2021 09:47 PM
వైరల్ వీడియోలు
Latest Videos