Samatha kumbh 2023: 11 వ రోజుకు చేరిన శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు ఘనంగా చివరిరోజు..(లైవ్).

|

Feb 12, 2023 | 9:06 AM

చిన జీయర్‌స్వామి ఆధ్వర్యంలో సమతా కుంభ్‌-2023 బహ్మోత్సవాల్లో భాగంగా సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి, సర్వనామ సంకీర్తికి, 108 రూపాలలో చారిత్రాత్మక, అపూర్వ, అద్భుతంగా జరిగిన కార్యక్రమ ఫోటోలు..

సమతా కుంభ్‌-2023:
శ్రీ రామానుజాచార్య – 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు.. 11వ రోజు- (12-02-2023- ఆదివారం) కార్యక్రమం వివరాలు..

ఉదయం జరిగే కార్యక్రమాలు:
5:45am- సుప్రభాతం.
6am-6:30am- అష్టాక్షరీ మంత్రం జపం.
6:30am-7am-ఆరాధన, సేవా కాలం.
7:30am-9am-శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్ఠి.
9am-10am-నిత్య పూర్ణాహుతి & బలిహరణ.

విశేష ఉత్సవంలో భాగంగా.. ఉదయం 9 గంటలకు సాకేత రామచంద్ర ప్రభువుకు దివ్యసాకేత క్షేత్రంలో ఉత్సవాన్త స్నపనము

మధ్యాహ్నం 1:30 నుంచి సాంస్కృతి కార్యక్రమాలు:

మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన వేదికపై..
ద్వాదశారాధన
శ్రీపుష్పయాగం
దేవతోద్వాసనము
మహాపూర్ణాహుతి
ధ్వజావరోహణం
కుంభప్రోక్షణ
తీర్థ, ప్రసాద గోష్ఠి

సాయంత్రం జరిగే కార్యక్రమాలు:
5pm-5:45pm-శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణ
7:30pm-8:00pm- నిత్యపూర్ణాహుతి
8pm-9pm-తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 12, 2023 08:54 AM