తల్లి పాలు డేంజర్‌ అంటున్న పరిశోధకులు !! వీడియో

|

Mar 10, 2022 | 8:55 PM

అమ్మపాలు అమృతంతో సమానం.. అప్పుడే పుట్టిన శిశువుకి తల్లిపాలు మించిన ఆహారం మరొకటి లేదు.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పడు ఆ మాటకు బీహార్ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలి.

అమ్మపాలు అమృతంతో సమానం.. అప్పుడే పుట్టిన శిశువుకి తల్లిపాలు మించిన ఆహారం మరొకటి లేదు.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పడు ఆ మాటకు బీహార్ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ తల్లిపాలలో చిన్నారికి హానికలిగించే పాషాణమే అధికంగా ఉందంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా గంగానది తీరంలో ఉన్న రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని తల్లుల పాలల్లో ఈ ఆర్సెనిక్ బయపడింది. ముఖ్యంగా బక్సర్ జిల్లాలో ఈ ఆర్సెనిక్ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలోని లీటరు తల్లి పాలలో సుమారు 495.2 మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. నిజానికి అప్పుడే పుట్టిన శిశువు ఆరోగ్యం తల్లిపాలపైనే ఆధారపడి ఉంటుంది.

Also Watch:

జగన్ పెట్టిన మెలిక రాధేశ్యామ్‌ను ఇబ్బంది పెడుతుందా !! వీడియో

TOP 9 ET News: రాధేశ్యామ్ రిలీజ్‌కు జగన్ సర్కార్‌ మెలిక | ప్రభాస్- అనుష్క పెళ్లిపై క్లారిటీ.. వీడియో

PM Modi: తగ్గేదెలే.. నాలుగు రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీదే అధికారం.. ఫలితాలపై ప్రధాని మోదీ.. లైవ్ వీడియో

Big News Big Debate: BJP సౌత్‌ కల సాకారమవుతుందా ?? వీడియో