చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మేటి.. ఇంకేది లేదు దీనికి సాటి !!

|

Oct 12, 2024 | 10:06 AM

ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపేంత సమయం ఉండటం లేదు. కరోనా మహమ్మారి లక్షలాదిమందిని బలి తీసుకున్నా.. చాలామందిలో ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకునేలా చేసింది. కరోనా తర్వాత అందరూ హెల్త్ పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. కాగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి పచ్చి కొబ్బరి చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపేంత సమయం ఉండటం లేదు. కరోనా మహమ్మారి లక్షలాదిమందిని బలి తీసుకున్నా.. చాలామందిలో ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకునేలా చేసింది. కరోనా తర్వాత అందరూ హెల్త్ పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. కాగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి పచ్చి కొబ్బరి చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఎంతో కొంత పచ్చి కొబ్బరి తీసుకోవాలని సూచిస్తున్నారు. కొబ్బరి చట్నీ, సాంబార్ వంటి వివిధ ఆహారాలలో పచ్చి కొబ్బరి ప్రతిరోజూ ఉపయోగిస్తుంటాం. అయితే దీనిని పచ్చిగా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొబ్బరిలో విటమిన్ ఇ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మినరల్స్… వంటి ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికే కాదు అందం పోషణలో కూడా పనిచేస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేం కోతిరా బాబూ !! దీని చేష్టలకు 5 గంటలు కరెంటు కట్

మైక్రోసాఫ్ట్‌లో రోజుకు 4 గంటలే పని.. ఏటా రూ.2.5 కోట్ల శాలరీ

ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్కే వేరు

ఈ లాభాలు తెలిస్తే.. నోని పండును అస్సలు వదలరు

Follow us on