Rain Alert: భగ్గుమంటున్న భానుడు.. కరుణించిన వరుణుడు.! పలు ప్రాంతాల్లో వర్షాలు.

|

Apr 15, 2024 | 7:35 AM

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఏప్పిల్‌ మొదటి వారంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. మధ్యాహ్నం వేళ ఇంటినుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటికి రావడంలేదు. ఈ క్రమంలో తమిళనాడులో వరుణుడు కరుణించాడు. మండుతున్న ఎండల నుంచి అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించాడు.

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఏప్పిల్‌ మొదటి వారంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. మధ్యాహ్నం వేళ ఇంటినుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటికి రావడంలేదు. ఈ క్రమంలో తమిళనాడులో వరుణుడు కరుణించాడు. మండుతున్న ఎండల నుంచి అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించాడు. శుక్రవారం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వర్షాలు కురిసాయి. మరో 48 గంటలపాటు రాష్ట్రంలో వాతావరణం చల్లగానే ఉండే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. రాజధాని చెన్నైలో కూడా రెండురోజులపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను దాటకపోవచ్చని అంచనా వేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..