Porridge Benefits: గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదిలిపెట్టారు..

పూర్వం అన్నం వడకట్టిన గంజిని పారబోయకుండా అందులో కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి తాగేవాళ్లు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందేవి. అయితే, ప్రస్తుత కాలంలో గంజిని ఎవరూ వాడటం లేదు. అసలు గంజి వార్చే విధానం కూడా తగ్గిపోయింది. దానికి బదులుగా రైస్‌ కుక్కర్లు వచ్చేశాయి. అయితే, మీరు ఎప్పుడైనా అన్నం వండుతూ వార్చిన గంజిని రుచి చూశారా..?

Porridge Benefits: గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదిలిపెట్టారు..

| Edited By: Ravi Kiran

Updated on: Jul 01, 2024 | 2:25 PM

పూర్వం అన్నం వడకట్టిన గంజిని పారబోయకుండా అందులో కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి తాగేవాళ్లు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందేవి. అయితే, ప్రస్తుత కాలంలో గంజిని ఎవరూ వాడటం లేదు. అసలు గంజి వార్చే విధానం కూడా తగ్గిపోయింది. దానికి బదులుగా రైస్‌ కుక్కర్లు వచ్చేశాయి. అయితే, మీరు ఎప్పుడైనా అన్నం వండుతూ వార్చిన గంజిని రుచి చూశారా..? ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఇమిడి ఉన్నాయి. అలాంటి గంజి తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందుతాయని, మరీ ముఖ్యంగా మధుమేహులకు మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

మధుమేహంతో బాధపడేవారికి గంజి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర, బరువును తగ్గించడంలో కూడా గంజి చాలా బాగా పనిచేస్తుంది. అన్నం వండేటప్పుడు తీసివేసిన గంజి శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. అందువల్ల చాలా మంది ప్రజల ఆహారంలో ఇది ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది మరింత ముఖ్యమైనది. అన్ని శరీర వ్యవస్థలు బాగా పనిచేయడంలో హైడ్రేషన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి గంజి మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
అందుకే మోనోపాజ్‌ తర్వాత మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువ

తెలంగాణ బడ్జెట్‌లో ఏం లేదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

ఇంట్లో ఈగలను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం

ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి

ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. ఆ పరీక్షలకు ఉచిత తరగతులు

యూనివర్శల్‌ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు

సామ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.

గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం..

హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..
హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్

ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..

బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు

కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్

ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ

బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!

యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన

పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!