AP News: ప్రజలను పట్టించుకోని గంటాకుబుద్ధి చెప్పాలి : వైవీ సుబ్బారెడ్డి

AP News: ప్రజలను పట్టించుకోని గంటాకుబుద్ధి చెప్పాలి : వైవీ సుబ్బారెడ్డి

Ram Naramaneni

|

Updated on: Apr 12, 2024 | 1:56 PM

ప్రజలను పట్టించుకోని గంటా శ్రీనివాస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు వైవీ సుబ్బారెడ్డి..  ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఏవైనా కార్యక్రమాలు చేయడం పక్కనబెడితే.. అసలు గంటా ఎప్పుడైనా ప్రజలకు కనపడ్డారా అని ప్రశ్నించారు.

గంటా శ్రీనివాస్‌పై వైవీ సుబ్బారెడ్డి విమర్శలు చేశారు..2014లో భీమిలిలో గెలిచి ప్రజలను పట్టించుకోలేదంటూ ఆరోపించారు..భీమిలి నుంచి విశాఖ నార్త్‌ ఎందుకు వెళ్లార్న వైవీ..అక్కడ ఏం సాధించారని మళ్లీ భీమిలి వస్తున్నారంటూ ప్రశ్నించారు.. ప్రజలను పట్టించుకోని గంటా శ్రీనివాస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు వైవీ సుబ్బారెడ్డి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Published on: Apr 12, 2024 01:56 PM