Jayaho BC Maha Sabha Live: రాజకీయంగా, సామాజికంగా విప్లవాన్ని తీసుకొచ్చాం.. జగన్ కామెంట్స్ (లైవ్)
జయహో బీసీ జెండాలు, హోర్డింగ్‌లతో బెజవాడ నిండిపోయింది. కృష్ణానదిపై ఉన్న వారధి, ఇందిరాగాంధీ స్టేడియం, బందరు రోడ్డు ఇలా విజయవాడలో ఎక్కడ చూసినా జయహో బీసీ జెండాలే కనిపిస్తున్నాయి.
జయహో బీసీ జెండాలు, హోర్డింగ్‌లతో బెజవాడ నిండిపోయింది. కృష్ణానదిపై ఉన్న వారధి, ఇందిరాగాంధీ స్టేడియం, బందరు రోడ్డు ఇలా విజయవాడలో ఎక్కడ చూసినా జయహో బీసీ జెండాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సిద్ధమైంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జయహో బీసీ మహాసభను ప్లాన్ చేసింది వైసీపీ. జయహో బీసీ.. అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధులు ఛలో విజయవాడకు వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు. 84 వేల మందికి ఆహ్వానాలు పంపింది పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతారన్నది సీఎం జగన్ ప్రకటిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..