News Watch LIVE: బీసీల పేటెంట్ ఎవరిది..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
బీసీల పేటెంట్ ఎవరిది..? మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..
జయహో బీసీ జెండాలు, హోర్డింగ్‌లతో బెజవాడ నిండిపోయింది. కృష్ణానదిపై ఉన్న వారధి, ఇందిరాగాంధీ స్టేడియం, బందరు రోడ్డు ఇలా విజయవాడలో ఎక్కడ చూసినా జయహో బీసీ జెండాలే కనిపిస్తున్నాయి.ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జయహో బీసీ మహాసభను ప్లాన్ చేసింది వైసీపీ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు. 84 వేల మందికి ఆహ్వానాలు పంపింది పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో బీసీల కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతారన్నది సీఎం జగన్ ప్రకటిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 07, 2022 08:10 AM
వైరల్ వీడియోలు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

