చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలకు YCP ఎంపీ గోరంట్ల వివరణ.. ఏమన్నారంటే..?

చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలకు YCP ఎంపీ గోరంట్ల వివరణ.. ఏమన్నారంటే..?

Janardhan Veluru

|

Updated on: Oct 29, 2023 | 12:36 PM

చంద్రబాబు నాయుడిపై తన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్ట (టీడీపీ) దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2024లో మళ్లీ జగన్ సీఎం అవుతారని, రాజకీయంగా చంద్రబాబు సమాధి అవుతారనే తాను చెప్పానన్నారు. ఉచ్ఛరణ దోషంతో తాను మాట్లాడింది టీడీపీ వారికి తప్పుగా కనిపిస్తోందన్నారు.

చంద్రబాబు నాయుడిపై తన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్ట (టీడీపీ) దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2024లో మళ్లీ జగన్ సీఎం అవుతారని, రాజకీయంగా చంద్రబాబు సమాధి అవుతారనే తాను చెప్పానన్నారు. ఉచ్ఛరణ దోషంతో తాను మాట్లాడింది టీడీపీ వారికి తప్పుగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశం అన్నారు గోరంట్ల మాధవ్. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇంతకీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న, ఇవాళ ఏం మాట్లాడారో ఇప్పుడు వీడియోలో చూద్దాం.