Weekend Hour LIVE Video: తెలంగాణపై జాతీయ పార్టీల ఫోకస్.? ఇంతకీ విపక్షాల అస్త్రాలేంటి?
6 నెలలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సరిగ్గా 6 నెలలే. అందుకే పొలిటికల్ పరంగా ఒక్కసారిగా హై అలెర్ట్ కనిపిస్తోంది. జాతీయ పార్టీల దండయాత్ర షురూ అయింది. అగ్ర నేతలంతా క్యూ కడుతున్నారు.! మరో వారంలో కర్నాటక ఫలితాలు వచ్చేస్తాయి.
6 నెలలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సరిగ్గా 6 నెలలే. అందుకే పొలిటికల్ పరంగా ఒక్కసారిగా హై అలెర్ట్ కనిపిస్తోంది. జాతీయ పార్టీల దండయాత్ర షురూ అయింది. అగ్ర నేతలంతా క్యూ కడుతున్నారు.! మరో వారంలో కర్నాటక ఫలితాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత BJP, కాంగ్రెస్ పూర్తిగా తెలంగాణపైనే ఫోకస్ చేయబోతున్నాయి. ఇంతకీ విపక్షాల అస్త్రాలేంటి? BRS ధైర్యమేంటి? ఎన్నికల నాటికి ఏం జరగబోతోంది.?
వైరల్ వీడియోలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

