Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekend Hour: వీర్రాజుపై వీరంగం.. కమలం కథ కంచికి చేరేనా..?

Weekend Hour: వీర్రాజుపై వీరంగం.. కమలం కథ కంచికి చేరేనా..?

Shaik Madar Saheb

|

Updated on: Feb 25, 2023 | 7:50 PM

ఏపీ బీజేపీ ఎదుగుదలకు సోము వీర్రాజే అడ్డు అంటూ అసమ్మతీ వర్గం అంటోంది. సోమువీర్రాజుపై ఇప్పటికే వరుస ఫిర్యాదులు అందాయి. జిల్లాల అధ్యక్షుల మార్పుతో వివాదాలు మొదలయ్యాయి. ఓ వర్గాన్ని సోమువీర్రాజు టార్గెట్ చేశారన్న విమర్శలున్నాయి.



ఏపీ బీజేపీ ఎదుగుదలకు సోము వీర్రాజే అడ్డు అంటూ అసమ్మతీ వర్గం అంటోంది. సోమువీర్రాజుపై ఇప్పటికే వరుస ఫిర్యాదులు అందాయి. జిల్లాల అధ్యక్షుల మార్పుతో వివాదాలు మొదలయ్యాయి. ఓ వర్గాన్ని సోమువీర్రాజు టార్గెట్ చేశారన్న విమర్శలున్నాయి. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాముఖ్యత తగ్గుతోందని అంటున్నారు అసమ్మతి నేత దారా సాంబయ్య. కాపు, కమ్మ, రెడ్డి వర్గాల రాజ్యం నడుస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రాజమండ్రి వేదికగా ఏపీ బీజేపీపై పోస్ట్‌మార్టం ప్రారంభించారు కేంద్ర మంత్రి, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్.

Published on: Feb 25, 2023 07:50 PM