Weekend Hour: హాట్‌ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం..

|

Feb 04, 2023 | 7:02 PM

తెలంగాణ అసెంబ్లీలో రెండు రోజులుగా గవర్నర్‌ ప్రసంగంపైనే చర్చా - రచ్చా నడుస్తోంది. ఆఫ్‌ ది రికార్డు.. ఆన్‌ రికార్డు గవర్నర్‌ తమిళిసై ప్రసంగంపై విపక్షాల్లో అనుమానాలు వస్తుంటే..

తెలంగాణ అసెంబ్లీలో రెండు రోజులుగా గవర్నర్‌ ప్రసంగంపైనే చర్చా – రచ్చా నడుస్తోంది. ఆఫ్‌ ది రికార్డు.. ఆన్‌ రికార్డు గవర్నర్‌ తమిళిసై ప్రసంగంపై విపక్షాల్లో అనుమానాలు వస్తుంటే.. దీనిపై నేరుగా స్పందించకపోయినా అసెంబ్లీలో తన ప్రసంగం ద్వారా కేటీఆర్‌ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరకు స్నేహపూర్వక పార్టీగా చెప్పే MIM కూడా సరికొత్త డౌట్‌ వ్యక్తం చేసింది. ఆ మాటకొస్తే వాళ్లకే కాదు ప్రతిఒక్కరికీ అనుమానం సహజం అంటోంది కాంగ్రెస్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..