TRS vs BJP: టీఆర్ఎస్ - బీజేపీ మధ్య మాటల యుద్ధం.. రోజు రోజుకు గరం ఎక్కుతున్న తెలంగాణ రాజకీయం.. (వీడియో)

TRS vs BJP: టీఆర్ఎస్ – బీజేపీ మధ్య మాటల యుద్ధం.. రోజు రోజుకు గరం ఎక్కుతున్న తెలంగాణ రాజకీయం.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 10, 2021 | 1:53 PM

భయపెడితే బీజేపీ భయపడదంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

Published on: Nov 10, 2021 10:58 AM