Andhra Pradesh: చంద్రబాబు - సజ్జల మధ్య మాటల యుద్ధం.. (Watch Video)

Andhra Pradesh: చంద్రబాబు – సజ్జల మధ్య మాటల యుద్ధం.. (Watch Video)

Janardhan Veluru

|

Updated on: May 03, 2023 | 7:09 PM

సిట్‌ దర్యాప్తులో అన్నీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిని దోచుకోవాలని బాబు కుట్ర చేశారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోచే కుట్రను బయటపెట్టామని..

సిట్‌ దర్యాప్తులో అన్నీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిని దోచుకోవాలని బాబు కుట్ర చేశారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోచే కుట్రను బయటపెట్టామని, ఇది కక్ష సాధింపు చర్య కాదన్నారు. తప్పుచేసే భయం లేనప్పుడు స్టే కోసం కోర్టులకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. అయితే సిట్‌ కాదు..ఎన్ని ఎంక్వైరీలు వేసినా భయపడేది లేదంటూ కౌంటర్‌ ఎటాక్‌ చేశారు చంద్రబాబు. ఇన్నాళ్లు ఏం చేశారు..చాలా వెతికారు ఏం జరిగిందని ప్రశ్నించారు. మేం క్లీన్‌గా ఉన్నాం ఏం చేయలేరని చంద్రబాబు అన్నారు. ఇంతకీ ఎవరేమన్నారో చూద్దాం..