NTR Statue: ఆకాశమంత అన్నగారి విగ్రహం.. నటసార్వభౌముడి విగ్రహావిష్కరణకు రెడీ
ఈ నెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడి రూపంలో తయారు చేసిన ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆవిష్కరించనున్నారు.
ఈ నెల 28వ తేదీన ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడి రూపంలో తయారు చేసిన ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విగ్రహం కూడా తుది మెరుగులు దిద్దుకుంది. అయితే ఈ విగ్రహాన్ని యాభై నాలుగు అడుగులతో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ విగ్రహావిష్కరణకు ప్రాధాన్యత ఉంది. రాజకీయాలకు అతీతంగానే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు, ట్యాంక్ బండ్ కు ఈ విగ్రహం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తానా అసోసియేషన్ తో పాటు అనేక మంది విగ్రహ ఏర్పాటుకు సహకారం అందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘డి యావోల్ ఎక్స్’ పేరుతో ఆర్యన్ ఖాన్ దుస్తుల బిజినెస్.. విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
Pawan Kalyan: బాంబే కథ ముగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
Game Changer: ఇది పాన్ ఇండియన్ మూవీ కాదా
Adipurush: ఆదిపురుష్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
భారత్‌లో కొత్త ట్రెండ్..పెళ్లికి "నో" చెబుతున్న యంగ్ ఇండియా.!
జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. పోలీసుల సంచలన ప్రకటన!
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..

