Taraka Ratna: తారకరత్న కుప్పకూలి పడిపోయిన విజువల్స్..

|

Jan 28, 2023 | 12:47 PM

తారకరత్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, వాహనం మీద నుంచి సొమ్మసిల్లి పడిపోయాడని నారా లోకేష్‌ యువగళం నుంచి వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే తారకరత్నకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందట.

Published on: Jan 28, 2023 12:47 PM