Rahul Murder Case: అందుకే రాహుల్‌ను హత్య చేసాం.. కోరాడ విజయ్ లైవ్ వీడియో

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన విజయవాడ పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసులో దర్యాప్తు పూర్తైంది. నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10 రోజుల కస్టడీ కోరారు.

Rahul Murder Case: అందుకే రాహుల్‌ను హత్య చేసాం.. కోరాడ విజయ్ లైవ్ వీడియో

|

Updated on: Aug 27, 2021 | 5:03 PM

Follow us