Budget 2023: పార్లమెంట్‌లోకి సీతమ్మ ‘పద్దు’.. బడ్జెట్ 2023ను ప్రకటిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

|

Feb 01, 2023 | 11:21 AM

ఆర్థికమాంద్యం భయాల నడుమ పార్లమెంట్‌ ముందుకు రానుంది కేంద్ర బడ్జెట్‌. కాసేపట్లో లోక్‌సభలో 2023-2024ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు తెలుగింటి కోడలు, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.

Published on: Feb 01, 2023 11:21 AM