Big News Big Debate: సెంట్రల్ vs స్టేట్ బడ్జెట్ 2023 పై అసహనం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర సర్కార్.. (లైవ్)
కేంద్రంలోని NDA ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. ఇటు తెలంగాణ కూడా చివరి బడ్జెట్‌కు రెడీ అవుతోంది. అటు ఏపీలోనూ వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్‌కు వెళుతుంది.
కేంద్రంలోని NDA ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. ఇటు తెలంగాణ కూడా చివరి బడ్జెట్‌కు రెడీ అవుతోంది. అటు ఏపీలోనూ వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్‌కు వెళుతుంది. ఈ నేపథ్యంలో భారీ ఆశలు పెట్టుకున్నాయి తెలుగు రాష్ట్రాలు. కేటాయింపులు ఘనంగా ఉంటే జనాల్లోకి బలంగా వెళ్లొచ్చని ఆశించాయి. మరి కేంద్రం ప్రవేశపెట్టిన పద్దుల్లో తెలంగాణ, ఏపీకి సరైన వాటాలు దక్కాయా? తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ అందరికీ అన్యాయం చేశారని విమర్శలు ఎక్కుపెడితే… ఏపీ మాత్రం నాట్ బ్యాడ్ అంటూ పాస్ మార్కులు వేసింది. కేంద్రం మాత్రం సబ్ కా సాథ్ సబ్ వికాస్ అంటోంది. ఇదే అంశంపై ప్రముఖులు, నిపుణులతో ఎక్స్‌క్లూజివ్ డిస్కషన్ చేపట్టింది టీవీ9.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

