టీటీడీ పాలకమండలి ఖరారు.. మరిన్ని ముఖ్యాంశాలు , కథనాలు ..: Live Video.

Updated on: Sep 14, 2021 | 4:09 PM

టీటీడీ పాలకమండలి ఖరారైంది. మొత్తం 25 మంది సభ్యులతో కూడిన మండలిలో తెలంగాణ నుంచి ఐదుగురికి, కర్ణాటక నుంచి ఇద్దరు, తమిళనాడు నుంచి ఇద్దరికీ చోటు దక్కింది. ఇక వివిధ రాష్ట్రాల నుంచి సేవాభావం కలిగిన 50 మంది వ్యక్తులకు ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ అవకాశం ఇచ్చింది...

Published on: Sep 14, 2021 03:55 PM