TRS vs BJP: నిన్న జరిగింది ట్రయల్ మాత్రమే.. ఎంపీ అర్వింద్‌కు దానం హెచ్చరిక.. ఎక్స్‌క్లూజీవ్ వీడియో
ఎంపీ అర్వింద్ భాష మార్చుకోకపోతే నిన్న జరిగింది ట్రయల్ మాత్రమేనని వార్నింగ్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.
ఎంపీ అర్వింద్ భాష మార్చుకోకపోతే నిన్న జరిగింది ట్రయల్ మాత్రమేనని వార్నింగ్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. గతంలో బీఫామ్‌లు అమ్ముకున్న చరిత్ర అర్వింద్‌దని విమర్శించారు. అవసరమైతే వారిని డబ్బులిచ్చి బీఫామ్ తీసుకున్న అభ్యర్థులను తీసుకొచ్చి నిరూపించేందుకు సిద్ధమన్నారు. అర్వింద్ బీసీల వ్యతిరేకిగా ధ్వజమెత్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 19, 2022 03:39 PM