CM KCR: టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ.. మెయిన్ ఎజెండా ఇదే..  లైవ్ వీడియో

CM KCR: టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ.. మెయిన్ ఎజెండా ఇదే.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Aug 24, 2021 | 1:59 PM

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇవాళ జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్ఘ సమావేశంలో ఈ విషయమై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ బాధ్యతలను అప్పగించనున్నారు.