Watch: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టుకు సీపీఐ నారాయణ వినతి
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల నూనె వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారంరేపుతున్నాయి. దీనికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్‌ను కూడా టీడీపీ వర్గాలు మీడియాకు రిలీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సుమోటాగా విచారణ చేపట్టాలని..
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల నూనె వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారంరేపుతున్నాయి. దీనికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్‌ను కూడా టీడీపీ వర్గాలు మీడియాకు రిలీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సుమోటాగా విచారణ చేపట్టాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ కోరారు. విచారణలో నిజానిజాలను నిగ్గుతేల్చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు నిజమే అన్నారు. అసలు, ఊరూపేరు లేని కంపెనీలకు తిరుమలకు సంబంధించి నెయ్యి టెండర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

