Telangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచార హోరు.. ప్రత్యర్థులపై నేతల విమర్శల వర్షం
Telangana Polls 2023: తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం కేసీఆర్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా నేతలంతా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. రైతు బంధు నిధుల అంశంపై కూడా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం కేసీఆర్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా నేతలంతా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. రైతు బంధు నిధుల అంశంపై కూడా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల ప్రచారంలో 8 మంది కీలక నేతలు చేసిన కామెంట్స్ ఈ వీడియోలో చూడండి..
మంగళవారం (నవంబరు 28) సాయంత్రం 5 గం.లతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 30 పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వైరల్ వీడియోలు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

