CM KCR: రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు.. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది..

| Edited By: Ravi Kiran

Oct 01, 2022 | 12:09 PM

వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. హన్మకొండ దామెర క్రాస్‌రోడ్డు దగ్గర ఏర్పాటు చేసిన ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌, ఆసుపత్రి, కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

Published on: Oct 01, 2022 11:49 AM