CM KCR: పటాన్‌చెరుకు మెట్రో, ఐటీ కంపెనీలు.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..
తెలంగాణ సీఎం కేసీఆర్ కొల్లూరు లో డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు నియోజకవర్గంలోని ఆర్సీపురం మండలం కొల్లూరులో రెండో దశలో భాగంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కొల్లూరు లో డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు నియోజకవర్గంలోని ఆర్సీపురం మండలం కొల్లూరులో రెండో దశలో భాగంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. డిగ్నిటీ హౌసింగ్ టౌన్‌షిప్‌లో బాగంగా 15,660 ఫ్లాట్స్‌ను నిర్మించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్న అతిపెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

