Bandi Sanjay padayatra: 1000 కి మీ మైలురాయి దాటిన బండి పాదయాత్ర.. ఈ సందర్భంగా అయన మాటల్లో..
BJP Bandi Sanjay padayatra: బీజేపీ నేత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఈ పాదయాత్రలో సంజయ్ ఎలాంటి ప్రజాసమస్యలు గుర్తించారు..?
బీజేపీ నేత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఈ పాదయాత్రలో సంజయ్ ఎలాంటి ప్రజాసమస్యలు గుర్తించారు..? పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించింది..? బీజేపీ పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు తెలంగాణలో ఏం తేడా గుర్తించారు..? ఈ వెయ్యి కిలోమీటర్ల యాత్రలో తన అనుభవాలపై బండి సంజయ్ ఏమంటున్నారు..? ఆయన మాటల్లో విందాం..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
Published on: Aug 16, 2022 05:19 PM
Follow Us
వైరల్ వీడియోలు
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

