TG Assembly: అసెంబ్లీ సెషన్ స్టార్ట్.. సభలో వాడీవేడీ మాటల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ చివరి రోజు. ఇవాళ సభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం 'సివిల్ లా బిల్లు'ని మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. చర్చ మొదలైంది. లైవ్ చూద్దాం.
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్టయ్యాయి. నేడు తొమ్మిదో రోజు కాగా, ఈ సెషన్‌కు ఇదే ఫైనల్ డే. ఈరోజు ముఖ్యంగా మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చించనున్నారు. అందులో సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లు, పబ్లిక్ సర్వీస్ నియామకాలు నియంత్రణ బిల్లులు ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధిపై, ధరణి పోర్టల్‌పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధతపై సభలో చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

