Chandrababu Speech: దీక్షాస్థలిలో చంద్రబాబు ప్రసంగం.. లైవ్ వీడియో

|

Oct 22, 2021 | 7:27 PM

పార్టీ ఆఫీస్‌పై మంగళవారంనాటి దాడితో టీడీపీ ఉలిక్కిపడింది. దీనికి నిరసనగా బుధవారంనాడు రాష్ట్ర వ్యాప్త బంద్ చేపట్టింది టీడీపీ. మరుసటి రోజు(గురువారం) ఉదయం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గం.ల దీక్షకు పూనుకున్నారు.

Published on: Oct 22, 2021 07:25 PM