CM Stalin: 60 ఏళ్లు దాటినా 20 ఏళ్ల తరహాలో.. తమిళనాడు సీఎం స్టాలిన్ వర్కౌట్లు.. వీడియో
68 ఏళ్ల వయసులోనూ బక్క పలచని శరీరంతో, యాక్టివ్‌గా కనిపించే స్టాలిన్.. హెల్త్ సీక్రెట్ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే. ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా..
68 ఏళ్ల వయసులోనూ బక్క పలచని శరీరంతో, యాక్టివ్‌గా కనిపించే స్టాలిన్.. హెల్త్ సీక్రెట్ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే. ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా.. ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న సమయంలోనూ స్టాలిన్ వ్యాయామాన్ని మాత్రం పక్కన పెట్టలేదు. ఇంట్లో ఏర్పాటు చేసుకున్న జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంత వయసులోనూ ఫిట్‌నెస్‌కు అంతలా ప్రాధాన్యమిస్తోన్న సీఎం స్టాలిన్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Afghanistan Taliban Crisi: అఫ్ఘానిస్తాన్ లో యుద్ధకాండ.. లైవ్ వీడియో
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

