Breaking News : రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణపై ఉత్కంఠ.. రాజ్ భవన్ లోనే పరేడ్.. వీడియో.
రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్‌భవన్ VS ప్రగతిభవన్‌గా మారిన ఈ ఎపిసోడ్‌లోకి ఇప్పుడు
రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్‌భవన్ VS ప్రగతిభవన్‌గా మారిన ఈ ఎపిసోడ్‌లోకి ఇప్పుడు హైకోర్టు ఎంట్రీ ఇచ్చింది. గణతంత్ర వేడుకల నిర్వహణ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది . కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ తెలంగాణ పాటించాలని ఆదేశించింది. అయితే పరేడ్ ఎక్కడ నిర్వహించాలన్నది ప్రభుత్వ ఇష్టమని చెప్పింది న్యాయస్థానం. కరోనా కారణంగా పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించడం లేదని ఏజీ చెప్పినా కోవిడ్ ప్రోటోకాల్ జీవో సమర్పించలేదని అభిప్రాయపడింది హైకోర్టు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే.?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
వైరల్ వీడియోలు
Latest Videos