Revanth Reddy: తలసాని వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్

|

May 10, 2023 | 3:50 PM

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు అంతే ఘాటుగా స్పందించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. హోదా, స్థాయి, భాష గుర్తురెగి మాట్లాడాలని తలసానికి రేవంత్‌ సూచించారు.