Revanth Reddy: నారాయణపేట్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. లైవ్ వీడియో..

|

Nov 26, 2023 | 1:53 PM

తెలంగాణలో పోలింగ్ డేట్ దగ్గరపడింది.. దీంతో రాజకీయ పార్టీలన్నీ స్పీడును మరింత పెంచాయి. ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అగ్రనేతలను రంగంలోకి దింపింది. వారే కాకుండా.. రాష్ట్ర నేతలు కూడా వరుస పర్యటనలు చేస్తూ సభల్లో పాల్గొంటున్నారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నారాయణ్‌పేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌, కామారెడ్డిలో ప్రచారం చేయనున్నారు.

తెలంగాణలో పోలింగ్ డేట్ దగ్గరపడింది.. దీంతో రాజకీయ పార్టీలన్నీ స్పీడును మరింత పెంచాయి. ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అగ్రనేతలను రంగంలోకి దింపింది. వారే కాకుండా.. రాష్ట్ర నేతలు కూడా వరుస పర్యటనలు చేస్తూ సభల్లో పాల్గొంటున్నారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నారాయణ్‌పేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌, కామారెడ్డిలో ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మొదట నారాయణ పేట సభలో ప్రసంగించనున్నారు. లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..